On Sunday Professor Kancha Ilaiah participated in an interview . He said interview should not like interrogation <br />సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకంపై ఎడతెగని చర్చ జరుగుతోంది. బహుజనవాదులు, వైశ్య మద్దతుదారులు స్పష్టంగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆఖరికి తెలంగాణ మేదావుల ఫోరం టీమాస్ లోను లుకలుకలు బయటపడుతుండటం గమనార్హం.